Archive for April, 2012

యుగాలు మారిన జాగాన నేడు తరాలుగా తరుముతున్న ఒకే తీరు …..
” మానవత్వ్హం తత్వం అయెతే” మనిషి ఋషిగా తపస్సు చేసినా తలకు చేరదే ……
మనసు “ఓ” ముసుగులో …. మనిషి “ఈ” వెలుగులో మార్పు ఏలనో….

వేదాలా భూమి వాదాలతోటి వర్గాలుగా మరే……. ప్రాంతాలుగా చీలే……….
ఉన్నది, ప్రజలన్నది, మరిచే .. ఈ …. పాలకుల ఏలికకోసం……
పస్తులకోసం పుస్తేలుపోతే వ్యదల జీవితాలు స్వయం వదలకుచేరే …..

సాయమన్న చేతిని చీకటిలో పెడితే కళ్ళముందున్న వెలుగులు మిణుగురు పురుగుల మెరుపులయే ………

“యుగాలు మారిన జాగాన”
యాగాల భూమి దేవభాగాలుగా మారే భారమన్నది బరించెందుకా…… ఈ యాతన ఏ తపోపలమో ..
అంతరంగం “తరంగం” అయెతే ఏ జీవితా తీరానికి చేరుచ్చునో ……..ఆ తెరమేమ్బడి జీవమున్న తనువులు ఈ
జాతికి “మణిపూసలు” జాడలేని కానరాని …………….
“మానవత్వం తత్వం అయతే మనిషి ”

“యుగాలు మారిన జాగాన”

మీ
S K Krovi