వర్షించే చినుకు నీకిష్టమితే…….
నా ప్రతి కనీటి చుక్కని … నీ కందిస్త……,
తడిసిన మట్టి లో సువాసన నీ స్వసై తే………
నా ఉపిరి ఆపైన …. నీ కందిస్త ……..,
సూర్య కిరణాలు నీ వేలుగైతే…….
నేను చీకటి లో నుండిఐన…… నీ కందిస్త…..,
వెలిగే జోతి నువైతే…….
కరిగే మైనం నేనై …….నీ కందిస్త……,
ఇది నీవు లేని నా ప్రేమ ……..
IF U LOVE ME
కంటి చూపు నువైతే ….
ఆ చూపు లో వెలుగు నేనౌత ……,
విర పూసిన పువు నువైతే …..
అది ఎదిగే చెట్టు నేనౌత ……,
చలని గాలి నువైతే ….
రాలే మంచు నేనౌత ……,
ఇది నీ ప్రేమ ఉన్న నేను…………..
I LOVE YOU
WRITTEN BY .,
SRITEJA