Archive for March, 2013

పల్లవి:
ఓ…..దివ్య రమణులారా …
నేటికి కనికరించినారా ….కలకాదు కదా సఖులారా…

ఓ సఖి …ఒహో చెలి …ఒహో మదీయ మోహిని
ఓ సఖి… ఒహో చెలి …ఒహో మదీయ మోహిని… ఓసఖి

కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ…ఓ…ఓ..
కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ….
కనుల విందు చేసారే కనుల విందు చేసారిక ధన్యుడనైతిని నేనహ..

ఓ సఖి… ఒహో చెలి …ఒహో మదీయ మోహిని… ఓసఖి

చరణం 1:
నయగారములొలికించి… ప్రియరాగము పలికించి
నయగారములొలికించి… ప్రియరాగము పలికించి
హాయినొసుగు ప్రియలేలే ……హాయినొసుగు ప్రియలేలే….
మరి మాయలు సిగ్గులు ఏలనే….

ఓ సఖి… ఒహో చెలి …ఒహో మదీయ మోహిని… ఓసఖి

చరణం 2:
కను చూపులు ఒక వైపు…మనసేమొ నా వైపు
కను చూపులు ఒక వైపు…మనసేమొ నా వైపు
ఆటలహొ తెలిసెను…ఏ…ఏ…
ఆటలహొ తెలిసెను చెలగాటము నా కడ చెల్లునె…

ఓ సఖి… ఒహో చెలి …ఒహో మదీయ మోహిని…

TEACHER: Why didn’t you study?
STUDENT: A year has 365 days for
you to study..
After taking away 52Sundays, there
are only 313 days left. There are 50
days in the summer that is way too
hot to work so there are only 263
days left. We sleep 8 hours a day, in
a year, that counts up to 122 days
so now we’re left with 141 days. If
we fooled around for only 1 hour a
day, 15 days are gone, so we are
left with 126 days. We spend 2
hours eating each day, 30 days are
used in this way in the year, and we
are left with 96 days in our year.
We spend 1 houra day speaking to
friends and family, that takes away
15 days more and we are left with
81 days. Exams and tests take up at
least 35 days in your year; hence
you are only left with 46 days.
Taking off approximately 40 days of
holidays, you are only left with 6
days. Say you are sick for a
minimum of 3 days; you’re left with
3 days in the year to study! Let’s
say you only go out for 2
days…You’re left with 1 day. But
that 1 day is your birthday. That’s
why I did not study 😛
Teacher: Class dismissed

Tags: