neevu leka
vasantham ledu
neevu leka
swapnam ledu
neevu leka navvu ledu
neevu leka neenu lenu
Archive for the 'Uncategorized' Category
బాధ పడకు నేస్థమా.. నీలాకాశం తన నుంచి జారిపోయే నీటి బిందువులను చూచి వెక్కివెక్కి యేడుస్థుంది.
మరింతగా కరిగిపోతుంది.
….బాధ పడకు నేస్థమా!!
కారు మబ్బుల చీకట్లలో…. కానరాని ఊసులేన్నో.
నిన్డు వెన్నెల జాబిలిలో…. వన్డుకున్న రాగాలెన్నో.
పులకిన్చే పున్నమిలో, తెలవారని గాడనిద్రలెన్నో..
ఇంకా ఎన్నెన్నో…
అన్నీ మరిచాయ్… సముద్రున్ని వరించాయ్.
నిన్నే చీదరిన్చాయ్….
… ….బాద పడకు నేస్థమా!!
భగభగమన్డే వేసవిలో, రుద్రనేత్రంతో రవ్ద్రతాండవం చేస్థుంటే…
నిప్పుకనికల మాదిరివున్న నీ చూపుల వేడిమి తాళలేక సప్థసముద్రాలు విలవిల్లాడాలి, వెర్రెక్కి పరుగులు తీయాలి.
నిను వీడిన నీ చెలువల్ని, జ్నాపకాల్ని, మత్తెక్కించే మదుర స్మ్రుతుల్ని నీ చెంతకే చేర్చాలి… నీ కరుణకై అరువులు చాచాలి.
…..బాధ పడకు నేస్థమా!!
-చీరబోయిన
ROJALU THURAMALSINA NEE THALAPAI
SHIROJALU LEVU, SUMALU VIRISE NEE
DARAHASAMLO DANTALU LEVU, MELLAGA
JAALU VAARU VENNELA JALAPATHALU NEE
MELLAKANNULO LEVU, NINNU
POSHINCHATANIKI NA JEBULO DABBULU LEVU,
CHIVARIKI NINNU CHOOSI BARINCHE
ATHINDRIYA SHAKTHULU NA KATNIKI LEVU.

kathapoteelo ennikain kathalu
analysis of telugu song written by sri sirivennala sitharama sastry
Analysis of a telugu song written by sirivennala sitharama sastry
సమయం
గడిచిన క్షణం తిరిగి రాదు నేటి క్షణం ఏమవునో తెలీదు
అనుక్షణం ఆలోచనలతో ఈక్షణం వృదా కానీకు
ఏమి రావు అనుకోకు అనుకుంటే అన్ని సాధ్యమే నీకు
లక్ష్యానికి గురిపెట్టు వచ్చే అవాంతరాలను కనిపెట్టు
అందమైన జీవితం ఉహించు అందుకోవాలని పరితపించు.
అనుకున్నది సాదించు అందరికి ఆదర్శంగా జీవించు
సహనం
విజయం కంటే సహనం గొప్పది
సహనం ఉంటె సాధ్యం కానిది లేదు
విజయ లక్ష్యం కోసం జరిగే సహన సమరం లో సుశీలుడవై సహనం అనే కవచాన్ని ధరించాలి
సహనశీలుడవై వచ్చే ఆటంకాలను అనుభవం చేసుకోవాలి
సాహసవంతుడవై వాటిని ఎదుర్కోవాలి
కలిసొచ్చే కాలమే విజయం తెచ్చిపెడుతుంది
ఎన్నో అవరోధాలు దాటిన తర్వాత వచ్చిన విజయమే అమితానందం కలిగిస్తుంది
అన్వేషణ
ఆకాశంలో మేఘం ఆవేదనతో నా హృదయం
అన్వేషించే నీ కోసం అనుక్షణం నీ కోసం,
కన్నుల నీరు నువ్వేనా కనిపించని నా చిరునవ్వేనా
ఎంతకాలం దాచగలని బాధ నా మదిలోన,
కదిలే మేఘం చూపెనా , ఎగసే అలలే తేలిపెనా
వీచే గాలి చూపెనా, పూచే పువ్వులు తెలిపెనా
నీ చిరునవ్వుల చిరునామా,
ప్రేమకు ప్రాణం పోశావు ప్రాణం నీవై నిలిచావు
గుండెలోని వేదనంత నీకు విన్నవించే క్షణం కోసమే నా నిరీక్షణ,
ఎందరి మధ్యన నేనున్నా, ఎదురుగ నీవున్నావన్న భావనతోనే బ్రతికున్నా
ఆది అంతం మనమేగా అంతరిక్షం వరకైనా, అలుపెచెందక నా మనసే ఆగక నిను వెతికేనా….!
ఉన్నవాడు –లేనివాడు
బడా బాబుల ఆగడాలు ఆగేనా? ——– బీదవాని బాధలు తీరేనా ?
వాడ వాడ తిరుగుతాడు ఓటు కోసం పరిగెడతాడు ఆశలు కల్పించడంలో ఆలయ శిఖరాలు అదిరోహిస్తాడు—-బీదవాని గోడు వినిపించికోడు
మేడల్లో ఉంటాడు పదవుల మోజుల్లో ఉంటాడు—-గుడిసెల్లో ఉంటాడు గుక్కెడు గంజికై ఎదురుచూస్తుంటాడు.
ac కార్లల్లో తిరుగుతాడు సోషల్ సర్వీసు అంటే పడదంటాడు—-కాలిబాటలో వెళుతుంటాడు, కాయకష్టం చేస్తుంటాడు.
పనిచేయకున్న పంచపక్ష ఫలహరాలే తింటాడు—-పనిచేస్తేనే ఫలితమని ఒక పూటైన భోజనమని అంటాడు
నిర్లక్ష్యంగ ఉంటాడు నీలాకాశం లో తేలుతుంటాడు—- నేలపై ఉంటాడు నిజాయితీనే నమ్ముకుంటాడు.

