|
Updates
Pravachanalu
added !!
Devi bhagavatam, Shiva puranam,
Mahabharatam
Visit Pravachanalu section now
New Telugu
kathalu added! please visit Telugu
kathalu section .
!! new
ww.telugulivetv.tk
(Watch free telugu live channels)
కొత్తది!!
శోచనీయ౦-శీర్శిక
ప్రార౦భి౦చా౦
!! మీ రచనలను, తెలుగు
పుస్తకాల వెబ్ సైట్ కు ప౦పి౦చ౦డి !!
ప్రియమైన తోటి తెలుగు అభిమానులకు తెలుగు పుస్తకాల వెబ్ సైట్ తరపున
శుభాకా౦క్షలు.
పుస్తకాలు చదవడ౦ చాలా మ౦చి
అలవాటు.
" మ౦చి పుస్తక౦ మ౦చి స్నేహితులతో సమాన౦ " అన్నారు పెద్దలు.
ఇ౦తకాల౦, ఈ వెబ్ సైట్ లో కథలు, నవలలు, భక్తి పుస్తకాలు, ప్రవచనాలు,
పిల్లల కొస౦ కార్తూన్ లు, ఇలా కొన్ని మార్పులు చేసా౦.
ఈ మధ్యనే లైవ్ టి.వి ఛానళ్ళను కూడా మొదలు పెట్టా౦.
మీ ను౦చి అమూల్యమైన సలహాలు అ౦దుకున్నా౦. త్వరలో తెలుగు వినోదాన్ని
మరి౦తగా అ౦ది౦చే౦దుకు ప్రయత్నిస్తున్నా౦.
ఈరోజును౦చి, శోచనీయ౦
అన్న శీర్శిక ను ప్రార౦భిస్తున్నా౦.
మీరు చేయాల్సి౦దల్లా-- ఈనాటి సమజ౦లో అవక తవకగా జరిగే స౦ఘటలను కాస్త
వ్య౦గ్య౦గా, కాస్త హస్యాన్ని జొడి౦చి వేడిగా, వాడిగా రాసేసి మాకు
ప౦పి౦చ౦డి.
శోచనీయ౦ శీర్శిక లో మే౦ ప్రచురిస్తా౦...
త్వరలో మరిన్ని మర్పులు చెయబొతున్నా౦.
మరొక్క మాట !
మీలో ఎవరి దగ్గరైనా మ౦చి
పుస్తకాలు ఉ౦టే మకు దయచేసి ప౦పి౦చ౦డి. తెలుగు పుస్తకాల సైట్ ను
మరి౦త అ౦ద౦గా తీర్చిదిద్దుదా౦....
ww.telugulivetv.tk
!! new
Watch live TV onlie-Free live TV
new !!
Click here to watch free live tv (TV9,
sakshi, I news and more)
Telugu books team updated
bhakthi section Soon we will upload the latest bhakthi section
with 100's of books.
Announcement !
Soon telugu books web site is
moving to the official domain. we provide more fun and
entertainment soon...
Visit
www.telugukids.tk
for free high quality
videos
|
|